IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్పూర్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దారి సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని మరోసారి గాల్లోకి తీసుకెళ్లారు. 15 నిమిషాల పాటు గాల్లోనే తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేశారు.