PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.
ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు.
లేడీ డైరెక్టర్ నీరజ కోన, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో నేడు "తెలుసు కదా" మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. మూవీ బాగుందని, సిద్ధు వన్ మ్యాన్ షో అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.
పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 'కచ్చా బాదాం' పాటతో భుబన్ బాద్యాకర్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. గుడిసె నుంచి కొత్త ఇంటికి మారిపోయాడు. కొత్తగా కారు కూడా కొనుక్కున్నాడు.
దుష్ప్రభావాలు లేకుండా చర్మ సంరక్షణకు బియ్యపు పిండి సహజ గృహ చిట్కాగా పని చేస్తుంది. ఈ పిండిలోని సహజ బ్లీచింగ్ గుణాలు చర్మం రంగును తేలికపరిచి.. ఎండ వల్ల వచ్చే నలుపును తగ్గిస్తాయి. దీన్ని వాడకం వల్ల ఫైన్ లైన్స్, ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది.
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది.