Earthquake: మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు వచ్చింది. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు. అయితే ఈ భూకంపం 62 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పాఠశాలు, భవనాలు, ఒక ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: H1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్

Philippines Earthquake

ఇది కూడా చూడండి: Russia-Ukraine war: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు

Advertisment
తాజా కథనాలు