HHVM: పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో హరిహర వీరమల్లు!
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. వాస్తవాలు చెప్పాలని హీరో పవన్ కు లేఖ రాశారు