/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
Earthquake
Earthquake : ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్(india), పాక్(pakistan), ఆఫ్ఘనిస్తాన్(afghanistan) సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. గత కొన్ని రోజులుగా పాక్, ఆఫ్ఘన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆఫ్ఘన్ దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పలువురు ప్రజలతో పాటు ఆ దేశ క్రికెటర్లు కూడా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే రెండు ఖతార్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Also Read : పుతిన్‌ను అరెస్టు చేయడం సాధ్యమేనా ?..
Earthquake On India-Pakistan-Afghanistan Border
శాంతి ఒప్పందం జరిగిన సమయంలో భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భూకంపం(earthquake in Afghanistan) సంబవించింది. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్