Anchor Anasuya: పచ్చని ప్రకృతిలో నలుగుతో కుమారులకు స్నానం.. అనసూయ వీడియో వైరల్!
యాంకర్ అనసూయ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. కుమారులిద్దరినీ పచ్చని చెట్ల మధ్యలో కూర్చోబెట్టి.. నలుగుతో స్నానం చేయించింది.
యాంకర్ అనసూయ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. కుమారులిద్దరినీ పచ్చని చెట్ల మధ్యలో కూర్చోబెట్టి.. నలుగుతో స్నానం చేయించింది.
బీట్రూట్లో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగడం శరీరానికి శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాత్రిపూట కనిపించే మార్పులు పెద్ద సమస్యల సూచన కావచ్చు. నిద్రపోయే ముందు లేదా నిద్రలో మూత్ర విసర్జన సంఖ్య పెరగడం, మూత్రంలో రక్తపు మిశ్రమం కనిపించడం, బరువు హఠాత్తుగా తగ్గడం, శక్తిలేమి, అలసట వంటి లక్షణాలు కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. టీచర్ వేధింపుల తాళలేక ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రస్తుతం 'బేబీమూన్' వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లిన ఈ జంట.. నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో లావణ్య బేబీ బంప్ తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
‘సో లాంగ్ వ్యాలీ’ చిత్ర నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌పై సీరియల్ హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో దాడిచేసి కొట్టింది.ఈ మూవీ స్క్రీనింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో నిర్మాతపై గుజ్జర్ దాడిచేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నటి తనుశ్రీ గత ఐదేళ్లుగా తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని, తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ ఏడుస్తూ ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.