Mirai First Single: మస్త్ 'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
తేజ సజ్జా లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదల చేశారు. 'వైబ్ ఉంది బేబీ' అంటూ యూత్‌ఫుల్ గా సాగిన ఈ పాట ఫ్యాన్స్ కి మస్తు వైబిస్తుంది. ఈ పాటను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.