IND Vs ENG: ఇట్స్ అఫీషియల్.. టీమిండియాకు గట్టి దెబ్బ
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కాలి బొటనవేలికి తీవ్ర గాయమైంది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ నిర్ధారణ కావడంతో, ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. పంత్ స్థానంలో జగదీశన్‌ను సెలెక్ట్ చేశారు.