Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించేందుకు.. సరైన చిట్కాలు ఇవే..!!
వర్షాకాలంలో తేమ వల్ల తల చర్మం సులభంగా మురికి పేరుకుపోతుంది. నూనె రాయడం ఈ సీజన్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా చేయాలి. కనుక వారానికి రెండు సార్లు మాత్రమే గోరు వెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెను తల చర్మానికి రాయాలి. కొన్ని గంటల తర్వాత మృదువైన షాంపూతో కడగాలి.