Dharmasthala case : ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఏపీ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు.
వార్ 2 మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘ఊపిరి ఊయలగా’’ అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్‌లో హృతిక్, కియారా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పాటలోని లోకేషన్స్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి.
రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పుపై KTR స్పందించారు.
ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్‌లో భారత్ జట్టులో 4 మార్పులు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్, రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రెండు సీల్ కవర్లో నివేదిక తీసుకున్నారు. రాహుల్ బొజ్జా ఆ నివేదికను సీఎస్ రామకృష్ణారావుకు అందించనున్నారు.
రంగారెడ్డి జిల్లా నందిగామలో కందివాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ళ బాలికతో వివాహం జరిపించారు. బాలిక తల్లితోపాటు వివాహం చేస్తుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తిగా వ్యవహరించిన పెంటయ్యలపై కేసు నమోదు చేశారు.