Malegaon Blast Case: మాలేగావ్ పేలుడు కేసులో NIA కోర్టు సంచలన తీర్పు
మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 17ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ముంబై NIA ప్రత్యేక కోర్టు బుధవారం (జులై 31) తీర్పు ఇచ్చింది. ఏడుగురు నిందితులనూ నిర్దోషులుగా విడుదల చేసింది.