Amazon: ఉద్యోగులకు ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్!
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులకు ఇది ఊరటనివ్వనుంది.
కాకినాడ తుని కేసులో సంచలనం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు.
చలికాలంలో టీ మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చినా.. దానిని తయారు చేసే విధానంలో చేసే చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం. రుచి, రంగు కోసం మనం చేసే కొన్ని తప్పులు తప్పక నివారించాల్సిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6E-6961)లో ఇంధనం లీకైనట్లు గుర్తించారు. దీంతో 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని పైలట్లు వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
ఈ ఎన్కౌంటర్ లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. దేశ రాజధానిలో ఈ ముఠా కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం నుబియా Z80 అల్ట్రా చైనాలో విడుదలైంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చింది. ఇది మూడు ప్రధాన వేరియంట్లలో (12GB/512GB, 16GB/512GB, 16GB/1TB) లభ్యం కానుంది.
టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుండి దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.