Election Commission: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్
వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్ ఓటర్లు ఉన్నారని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈసీ సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్‌ను కోరింది.