Bengaluru : దారుణం: ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
రాజధాని జైపూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మాజీ మంత్రి రాజ్ కుమార్ శర్మ మైనర్ కుమారుడు వేగంగా ఆడి కారు నడుపుతూ 3 వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, నిందితుడు వారిపై దాడి చేసి బెదిరించాడు.
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
నల్లటి జిడ్డు, మాడిన పొర పేరుకుపోతే.. దాన్ని శుభ్రం చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడే మహిళలు 5 నిమిషాల్లో పెనానికి కొత్తదానిలా మెరిపించవచ్చు. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఇవాళ అడిలైడ్ ఓవల్‌లో ప్రారంభమైంది. రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో టీమిండియాలోకి తిరిగి రానున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో నాలుగు వారాల రిహాబిలిటేషన్ పూర్తి చేసి, నవంబర్ 30న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు పాండ్యా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.