Independence Day: ఆపరేషన్ సిందూర్ హీరోలకు అవార్డులు
సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్'లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది BSF సిబ్బందికి శౌర్య పతకాలు లభించాయి. దేశ సరిహద్దులను రక్షిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల పరాక్రమానికి, అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు.