BREAKING: ప్రముఖ టెన్నిస్ దిగ్గజం తండ్రి కన్నుమూత!
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ (80) గురువారం కోల్కతాలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్యం తీవ్రం కావడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.