Delhi Highway Projects: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, రూ.11,000 కోట్లతో నిర్మించిన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.