/rtv/media/media_files/2025/10/25/m-lc-kalvakuntla-kavitha-2025-10-25-11-54-23.jpg)
ఎమ్మెల్సీ కవిత నేడు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వారి కటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు క్షమాపణలు కోరుతున్న.
— Munna_Bablu (@MUNNA_2496) October 25, 2025
అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు@RaoKavitha#telangana#kalvakuntlakavitha#jagruthijanambata#kavithayatra#telanganapoliticspic.twitter.com/RzdydvrQhq
Follow Us