Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!
'చిరుత' సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా నటించిన నేహా శర్మ.. ఇప్పుడు డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
'చిరుత' సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా నటించిన నేహా శర్మ.. ఇప్పుడు డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ కూటమిలో లేమన్న ఆయన మద్ధతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో వారికే తమ మద్దతని స్పష్టం చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్.. అలాస్కాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.19 లక్షల విలువైన బైక్‌ను గిఫ్డ్‌గా ఇచ్చారు. రష్యాలో తయారైన ఉరల్ బైక్‌ను అతడు వినియోగించడం వల్లే పుతిన్ అతడికి ఈ బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
తెలంగాణలో మద్యం షాపుల లెసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానిస్తూనే దరఖాస్తు పీజును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజును నిర్ణయించినట్లు తెలిపింది.
బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జ్యోతిష్యుడు వేణు స్వామిని అస్సాంలోని కామాఖ్య దేవాలయం నుంచి బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నేరంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను బుధవారం ప్రవేశపెట్టారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.