TG Crime: ప్రియుడి కోసం మొగుడ్ని చంపిన భార్య.. భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు!
ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య.. ఆమె ప్రియుడికి భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నిందితులైన భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్‌లకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.