High Cholesterol: ఈ భాగాలలో నొప్పి ఉందా..? ఇది ఆ సమస్యకు సంకేతం కావచ్చు!!
అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కండరాల నొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, చలిగా అనిపించడం కూడా హై కొలెస్ట్రాల్‌కి లక్షణాలు. ఈ లక్షణాలను చిన్న నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేయోదని నిపుణులు చెబుతున్నారు.