Laura Williams: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్‌కు కొత్త కాన్సుల్ జనరల్ నియామకం
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులెట్కు కొత్త కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ నియమితులయ్యారు. దశాబ్ధాల పాటు దౌత్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు.