హరీష్ రావుకు కేసీఆర్, బీఆర్ఎస్ నేతల పరామర్శ!-PHOTOS

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు.

New Update
KCR BRS Harish Rao Father
Advertisment
తాజా కథనాలు