JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. కీలక సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని ఆ శాటిలైట్ గుర్తించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని అభ్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కని ఆర్జేడీ నాయకుడు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం బయట తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు
Maoist Party : సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై ఆ పార్టీ కేంద్రకమిటీ సీరియస్ అయింది. మల్లోజుల, ఆశన్న విప్లవద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు.
మావోయిస్టులకు వరుసగా దెబ్బ దెబ్బ తలుగుతూనే ఉంది. కేంద్ర స్థాయి నాయకులు ఎన్కౌంటర్లలో హతం కాగా ఇటీవల వరుసగా కీలక నేతలు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా గురించి ఇప్పుడు తాజాగా చర్చ సాగుతుంది.
బీహార్ ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన జేఎంఎం పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆరు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు ఉన్న టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. తూర్పు బస్తర్ ప్రాంతంలో 'టైలర్ టీమ్' నాయకురాలిగా గీత పనిచేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.