Latest News In Telugu Congress : నేడు కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chathurthi 2024: మానవ ముఖంతో వినాయకుడి విగ్రహం ఉన్నఏకైక ఆలయం.. వివరాలివే! గణేశుడు అంటేనే గజముఖుడు. ఎక్కడ ఆలయాల్లో చూసినా.. వినాయకుడు ఏనుగు తొండంతోనే దర్శనమిస్తాడు. కానీ, మానవ ముఖంతో ఉండే వినాయకుడు ఉన్న ఆలయం కూడా ఒక చోట ఉంది. తమిళనాడులోని తిలతర్పణ పురి సమీపంలోని ముక్తీశ్వరార్ ఆలయంలో ఈ మానవ ముఖ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. By KVD Varma 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి ఆర్మీ! బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Echuri: వెంటిలేటర్ పై సీతారాం ఏచూరి..పరిస్థితి విషమం! సీపీఐ (ఎం) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh: తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే... ఉత్తరప్రదేశ్‌ను తోడేళ్ళ గుంపు వణికిస్తోంది. ఇవి కనిపిస్తే కాల్చి చంపేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: బద్లాపూర్ రైల్వే స్టేషన్లో కాల్పులు..ఒకరికి గాయాలు మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ ప్లాట్ ఫామ్ వన్‌లో ఒక వ్యక్తి కాల్పులు చేశాడు. దీంట్లో ఒకరికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు దుండుగుడిని అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist: మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? నిన్న జగన్.. నేడు లచ్చన్న. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అమిత్‌షా లక్ష్యం నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MDNIY: టీచర్స్ డే.. మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక వేడుక ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY)లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిప్లొమా ఇన్ యోగిక్ సైన్సెస్ (DYSc) విభాగానికి చెందిన కొత్త విద్యార్థుల కోసం స్వాగత వేడుకను ఘనంగా జరిపారు. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Virus: మానవాళికి మరో ముప్పు.. చైనాలో బయటపడ్డ 125 వైరస్లు చైనాలోని ఫర్ ఫార్మ్‌లలో ఉన్న జంతువుల్లో 125 రకాల వైరస్‌లను ఓ పరిశోధన బృందం గుర్తించింది. ఇందులో 39 వైరస్లు ఇతర జాతి జంతువులకు సోకే అవకాశముందని.. తద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn