Nepal: నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు అలర్ట్.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే!
నేపాల్లో జెన్ Z యువత చేపట్టిన ఆందోళలు హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. దీంతో వాళ్లకు సాయం అందించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు దిగాయి.