ఆంధ్రప్రదేశ్ జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ? వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EY Pune: పని ఒత్తిడితో పూణేలో ఉద్యోగి మృతి.. రంగంలోకి కార్మిక శాఖ! కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే యువతి ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా మరణించిందని ఆమె తల్లి అగస్టిన్ కంపెనీ పని సంసృతిని ఖండిస్తూ లేఖ రాశారు. తాజాగా దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పెరైల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ One Nation-One Election: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా? జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జమిలి ఎన్నికల వల్ల లాభాలతో నష్టాలు కూడా ఉన్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి విధివిధానాలు ప్రకటిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్‌లో చదవండి. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలిని ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొన్నారు. విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని మహిళ తెలిపారు. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu and kashmir: జేకేలో ముగిసిన మొదటి విడత ఎన్నికలు జమ్మూ–కశ్మీర్లో జరుగుతున్న మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె తెలిపారు. ఎక్కడా ఎలాంటి గొడవలూ జరగకుండా పోలీంగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏపీలో ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసిన ఢీల్లీ సీఎం అతిశీ..ఎక్కడో తెలుసా? ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అతిశీ బాగా చదువుకున్నవారని అందరికీ తెలిసిన విషయమే. 2013లో ఈమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతకు ముందు అతిశీ స్కూల్ టీచర్‌గా పని చేశారు. అయితే ఈమె ఎక్కడ..ఏ స్కూల్లో టీచర్‌గా పని చేశారో తెలుసా? By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారు – సీబీఐ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారని చెప్పింది సీబీఐ. దాంతో పాటూ ఘటన జరిగిన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించింది. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ One Nation One Election : వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. By Vishnu Nagula 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కంపెనీలో పని భారంతో మరణించిన యువతి.. కన్నీరు పెట్టిస్తున్న తల్లి లేఖ! కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే 26ఏళ్ళ యువతి అధిక పనిభారం వల్ల ఒత్తిడితో ఎంతో విషాదకరంగా తన ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణంతో తల్లి అనితా అగస్టిన్, కంపెనీకి బాధతో ఓ ఇమెయిల్ రాశారు. కంపెనీ అధిక పనిని ప్రోత్సహించడాన్ని ఖండించారు. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn