/rtv/media/media_files/2025/06/07/kGgTZy3Cdl3o4FpvKF6u.jpg)
ఉత్తరాఖండ్‌లో టూరిస్టులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైవే రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాడింగ్ అయ్యింది. రుద్రప్రయాగ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం బదాసు నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో గుప్త్ కాశిలోని రోడ్డు మధ్యలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రోడ్డు పక్కన ఉన్న షాప్, వాహనాలు ధ్వంసమైయ్యారు. అదృష్టవశాత్తూ పైలట్, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు.
Also Read : హాట్ ఫొటోలు షేర్ చేసిన శ్రీలీల.. ఏముంది గురూ!
Tourist Helicopter Emergency Landing
Guptkashi, Nr Rudraprayag, Helicopter makes an emergency Landing on Highway 😳😳#Uttarakhand #Rudraprayagpic.twitter.com/CfRfObQVl3
— My Vadodara (@MyVadodara) June 7, 2025
Also Read : భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. ఎందుకంటే?
హెలికాప్టర్ రెక్కల వల్ల రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు, అక్కడున్న షాపులు ధ్వంసమయ్యాయి. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ ఈ సంఘటన గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమాచారం ఇచ్చింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాడింగ్.. కార్లు, షాప్ ధ్వంసం
Also Read : ఆ పోస్ట్ డిలీట్.. ట్రంప్‌కు భయపడ్డ ఎలన్ మస్క్
helicaptor | helicopter-accident | helicopter-landing | latest-telugu-news | viral-news | Viral Video | accidents on highways | tourist