నేషనల్Tourist Helicopter: రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాడింగ్.. కార్లు, షాప్ ధ్వంసం (VIDEO) ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో టూరిస్టుల హెలికాప్టర్ హైవే రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాడింగ్ అయ్యింది. సాంకేతిక సమస్యతో గుప్త్ కాశిలోని రోడ్డుమధ్యలో ల్యాండ్ అయ్యింది. రోడ్డు పక్కన ఉన్న షాప్, వాహనాలు ధ్వంసమైయ్యారు. పైలట్, ఐదుగురు ప్రయాణికులు సురక్షితం. By K Mohan 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appతిరుమల శ్రీవారి ఆలయం పై హెలికాప్టర్ చకర్లు | Helicopter Flying On Tirumala Temple | RTV By RTV Shorts 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNalgonda: హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ TG: వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వచ్చిన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలెట్ హెలికాఫ్టర్‌ను నల్గొండ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. సహాయక చర్యలు ముగియడంతో తిరిగి వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ తెలిపాడు. By V.J Reddy 05 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCM KCR: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్లో సాంకేతిక లోపం! సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. By V.J Reddy 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn