Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్, సంతోషితో పాటు గోకుల పండా కారులో సింహాచలం వెళ్తున్నారు. ఆపిఉన్న కారుని మరో వాహనం ఢీకొట్టింది.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t130119-2026-01-18-13-02-07.jpg)
/rtv/media/media_files/2025/04/07/TdkgiBP8E7FVHh7OC9dZ.jpg)
/rtv/media/media_files/2025/06/07/kGgTZy3Cdl3o4FpvKF6u.jpg)