గోవాలో 14 మంది కర్రలతో నా తమ్ముడిపై..! | Restaurant Employee Attack On Andhra Tourists At Goa | RTV
భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్నవివాదంతో శ్రీలంక లాభపడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో, పొరుగున ఉన్న శ్రీలంకకు కలిసివచ్చింది. ఇప్పుడు భారతీయ పర్యాటకుల చూపంతా శ్రీలంక వైపు మళ్లింది. దీంతో పెద్ద ఎత్తునా శ్రీలంకకు పర్యాటకులు పోటేత్తుతున్నారు.
టూరిస్ట్ విసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా కోసం ఏళ్ళకు తరబడి వెయిట్ చేయక్కర్లేదని...12 నెలల్లోనే సొందొచ్చని తెలిపింది. దాంతో పాటూ వీసా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ సదుపాయం కూడా కల్పించామని చెప్పింది.
రంగనాయక సాగర్ రిజర్వాయర్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. ఆదివారం ఫ్యామిలీ లేదా లవర్తో కలిసి ఓ మినీ ట్రిప్ వెయ్యాలంటే ఇక్కడకు వెళ్లవచ్చు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ సైట్ సిద్దిపేట పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈమధ్య కాలంలో ఫ్లైట్లలో ప్రయాణికుల గొడవ ఎక్కువవుతోంది. విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా ఎంతో మంది ఫ్లైట్లలో గొడవలు పడుతున్నారు.తాజాగా ఫ్లైట్ ఆలస్యం అయిందని ఇండిగో విమాన సిబ్బందిని కొట్టాడో ప్రయాణికుడు.