/rtv/media/media_files/2025/06/07/bFZTsJGwbCWpqXxvK8fi.jpg)
sreeleela hot photos
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. గత ఏడాది ఓ ఊపుఊపేసింది. వరుసగా ఆరేడు సినిమాలను లైన్‌లో పెట్టి దూసుకుపోయింది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బిజీ బిజీగా మారిపోయింది. ఇక ఈ ఏడాది కూడా పలు సినిమాలను లైన్‌లో పెట్టేసింది. ఇటీవలే నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’ సినిమాలో నటించింది. ఇప్పుడు మరికొన్ని చిత్రాలతో బిజీ అయిపోయింది. ఇలా అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లోకి బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.
శ్రీలీల హాట్ ఫొటో షూట్
దీంతో పాటు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. టాప్ మోడల్స్‌కి ఎక్కడా తీసిపోని అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో ఇంటర్నెట్‌ని ఓ ఊపు ఊపేస్తుంది. క్లీవేజ్, థైస్ షోతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తుంది.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాలో మరికొన్ని అందమైన ఫొటోలు షేర్ చేసింది. అందులో కిల్లింగ్ ఫోజులతో కుర్రాళ్ల మనసు కోలా గొట్టేసింది. కొంటె చూపులతో యువతకు గాలం వేసి అందాల రచ్చ చేసింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. గోదుమ రంగు డ్రెస్‌లో.. గోల్డ్ కలర్ బ్యాంగిల్స్‌తో హోయలొలికించింది. కొంటె చూపులతో గాలమేసి మంత్రముగ్దులను చేస్తోంది. ఇలా శ్రీలీల రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
tollywood | actress-sreeleela