Iranian President : దొరకని ఆచూకి.. కష్టంగా మారిన ఇబ్రహీం సెర్చ్ ఆపరేషన్!
హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అచూకి ఇంకా లభించలేదు. రెస్క్యూ బృందాలు, పర్వతారోహకులు తీవ్రంగా గాలిస్తున్నారు. చలి, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.