Viral Video: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!
ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ వీడియో వైరల్ అవుతోంది. మహిళా పోలీస్ ఆపినా వారు ఆగలేదు. అయితే ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో తరచూ జరుగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతూ కామెంట్లు చేస్తున్నారు.