SPG officer Adasso Kapesa: మోదీకి రక్షణగా SPG తొలి మహిళా ఆఫీసర్.. ఎవరీ అదాసో కపేసా..?
ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో ఒక మహిళా ఆఫీసర్ను నియమించారు. మణిపూర్కు చెందిన అదాసో కపేసా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.