Rajnath Singh: ప్రజాస్వామ్యానికి మనం తల్లైతే.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తండ్రి

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోలికను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా గుర్తిస్తే.. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని ఆయన అన్నారు. 

New Update
Defence Minister Rajnath Singh

Defence Minister Rajnath Singh

రాజ్ నాథ్ సింగ్ 11ఏళ్లుగా రక్షణ మంత్రిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. గత 11 సంవత్సరాలుగా భారతదేశ రక్షణ, భద్రతా యంత్రాంగంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత సంస్కరణలను వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న పోలికను రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా గుర్తిస్తే.. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని ఆయన అన్నారు. 

Also Read :  స్పేస్‌ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా

Rajnath Singh Says About Pakistan

Also Read :  18వ వ్యక్తిగా KCR.. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్

ఆ దేశం టెర్రరిజానికి మౌలిక సదుపాయాలను కల్పించి, మద్దతు ఇస్తోందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు.  అంతర్జాతీయంగా పాక్‌కు విదేశీ సహాయాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. పాకిస్తాన్‌కు నిధులు సమకూర్చడం అంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడమేనని హెచ్చరించారు. టెర్రరిజం ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ముప్పు అని రక్షణ మంత్రి అన్నారు.

Also Read :  మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ

Also Read :  జూన్ 14 వరకు భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

 

pakistan | india | rajnath-singh | terrorism | defence-minister-rajnath-singh | latest-telugu-news | union-minister-rajnath-singh | democracy | 2025 india pakistan war | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు