ఇండియా-పాక్‌లపై ఓ కన్నేసిన అమెరికా.. మార్కో రూబియోమ షాకింగ్ కామెంట్స్
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన భారత్, -పాకిస్తాన్ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.