IMD: జూన్ 14 వరకు భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారిన వాతావరణం సంభవించాయి. బుధవారం నుంచి జూన్ 14 వరకు హీట్‌వేవ్, భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Weather

Weather

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారిన వాతావరణం సంభవించాయి. బుధవారం నుంచి జూన్ 14 వరకు హీట్‌వేవ్, భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్,బిహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్‌లో వడగాలులు కొనసాగే అవకాశం ఉందని IMD ప్రకటించింది. గోవా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు జార్ఖాండ్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD హెచ్చరించింది.

Also Read :  సంచలన అప్‌డేట్.. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధం !

IMD Predicts Rains In Several States

Also Read :  మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్

అటు ఏపీలోనూ నేడు (బుధవారం) పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ద్రోణి కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు, పలు జిల్లాలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటనుంది. విజయనగరం, మన్యం, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపూరం, సత్యసాయి , కడప అన్నమయ్య జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 

Also Read :  గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

Also Read :  రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !

 

latest-telugu-news | imd-rain-forecast | heavy rains forecast | IMD weather report | Delhi weather forecast | imd alert | telugu-news | today-news-in-telugu | weather forecasting

Advertisment
Advertisment
తాజా కథనాలు