రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు 4 ప్రతిపాదనలు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్తో భేటీ అయ్యారు. డాంగ్జున్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు.