INS Udaygiri and Himgiri: భారత నౌకాదళంలోకి INS ఉదయగిరి, హిమగిరి..
భారత రక్షణశాఖ పురోగతిలో సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. విశాఖపట్నం నౌకాశ్రయానికి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది.