కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బెంగాల్ లో ఆందోళనలు రేపింది. అక్కడ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. అవి కాస్తా హింపకు దారి తీశాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఇళ్లు, పోలీసు వాహనాలు తగులబడిపోయాయి. ఇవి ఎక్కువగా బ్గ్లాదేశ్ కు సరిహద్దులో ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి.
Also Read : వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
మైనారిటీలకు పూర్తి భద్రత..
ఈ ఆందోళనలపై పక్క దేశం బంగ్లాదేశ్ అనవసరంగా కలుగజేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలాం మాట్లాడుతూ.. భారత్‌లోని ముస్లిం మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని, ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్‌కు సంబంధం అంటగట్టే ఏ ప్రయత్నాలనైనా తాము గట్టిగా ఖండిస్తున్నామని షఫికుల్ అన్నారు.
Also Read : మే 2న కేదార్‌నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
మీ పని మీరు చూసుకుంటే మంచిది..
దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్ తన దేశంలోని మైనారిటీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిది అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని..స్నేహం ముసుగులో తమపై విమర్శ చేసే ఒప్పుకోమని అన్నారు. తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచేందుకు భారత్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదని రణధీర్ అన్నారు. సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్టు చూపించడం గొప్ప విషయం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. గతేడాది జులై నుంచి బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ హిందువులపై తీవ్ర దాడులు జరిగాయి.
Also Read: Toll: మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ
Also Read : జేఈఈ (మెయిన్) సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి!
bangladesh | india | west bengal | today-latest-news-in-telugu | Waqf Amendment Act | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu
Ind-Bangla: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి..బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన భారత్
వక్ఫ్ చట్టం పశ్చిమ బెంగాల్ లో ఆందోళనలు, ఘర్షణలుకు దారి తీసింది. దీనిపై పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు భద్రత కల్పించాలని వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిగా ముందు మీ దేశం గురించి మీరు చూసుకుంటే మంచిదంటే భారత్ కౌంటరిచ్చింది.
Waqf Amendement Bill
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బెంగాల్ లో ఆందోళనలు రేపింది. అక్కడ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. అవి కాస్తా హింపకు దారి తీశాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఇళ్లు, పోలీసు వాహనాలు తగులబడిపోయాయి. ఇవి ఎక్కువగా బ్గ్లాదేశ్ కు సరిహద్దులో ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి.
Also Read : వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
మైనారిటీలకు పూర్తి భద్రత..
ఈ ఆందోళనలపై పక్క దేశం బంగ్లాదేశ్ అనవసరంగా కలుగజేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలాం మాట్లాడుతూ.. భారత్‌లోని ముస్లిం మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని, ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బంగ్లాదేశ్‌కు సంబంధం అంటగట్టే ఏ ప్రయత్నాలనైనా తాము గట్టిగా ఖండిస్తున్నామని షఫికుల్ అన్నారు.
Also Read : మే 2న కేదార్‌నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
మీ పని మీరు చూసుకుంటే మంచిది..
దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్ తన దేశంలోని మైనారిటీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిది అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని..స్నేహం ముసుగులో తమపై విమర్శ చేసే ఒప్పుకోమని అన్నారు. తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచేందుకు భారత్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదని రణధీర్ అన్నారు. సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్టు చూపించడం గొప్ప విషయం అనిపించుకోదని ఆయన హితవు పలికారు. గతేడాది జులై నుంచి బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ హిందువులపై తీవ్ర దాడులు జరిగాయి.
Also Read: Toll: మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ
Also Read : జేఈఈ (మెయిన్) సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి!
bangladesh | india | west bengal | today-latest-news-in-telugu | Waqf Amendment Act | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu
Pakistan: మా యుద్ధ విమానాలు ఒక్కటి దెబ్బతినలేదు.. కౌంటర్ ఇచ్చిన పాక్
ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ICICI Bank Minimum Balance: ఖాతాదారులకు ICICI షాక్.. ఇకపై రూ. 50,000 ఉండాల్సిందే..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి గట్టి బుద్ధి చెంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఎయిర్‌ఫోర్స్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
Crime: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..అక్కడ దాక్కున్న సలీమ్ పిస్టల్
భారతదేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | క్రైం
Dharmasthala Mass Burial Case : ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News
Raksha Bandhan: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు
ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
Tollywood workers Strike: చర్చలు విఫలం..రేపటి నుంచి అన్ని షూటింగ్స్ బంద్
Pakistan: మా యుద్ధ విమానాలు ఒక్కటి దెబ్బతినలేదు.. కౌంటర్ ఇచ్చిన పాక్
ICICI Bank Minimum Balance: ఖాతాదారులకు ICICI షాక్.. ఇకపై రూ. 50,000 ఉండాల్సిందే..!
High Cholesterol: శరీరంలో వచ్చే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు..!!
New York: న్యూయార్క్ టైం స్క్వేర్‌లో కాల్పులు జరిపిన 17 ఏళ్ల బాలుడు.. భయంతో పరుగులు తీసిన జనం