West Bengal: ఎన్నికల కౌటింగ్ కేంద్రంలో బాంబు పేలుడు.. 10 ఏళ్ల చిన్నారి మృతి
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది.