Cactus Thorn: ఈ ముల్లు మొక్కలో అనేక ఔషధ గుణాలు తెలుసా..?
కాక్టస్ మొక్కకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. దీనిలోని ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కీళ్ల నొప్పులకు, మలబద్ధకం, నొప్పి, రక్తహీనత, కంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాక్టస్ మొక్క వాపు లేదా చీము వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.