ఆరోగ్యానికి బెస్ట్ ఆయిల్స్ ఇవే!
ఆరోగ్యానికి కొన్ని వంట నూనెలను మాత్రమే వాడాలి. పొద్దు తిరుగుడు, సోయాబీన్, కనోలా, ఆవ నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మంచిదట. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
ఆరోగ్యానికి కొన్ని వంట నూనెలను మాత్రమే వాడాలి. పొద్దు తిరుగుడు, సోయాబీన్, కనోలా, ఆవ నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మంచిదట. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
లిచీ పండులో పుష్కలమైన పోషకాలున్నాయి. ఈ పోషకాలు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు.. అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో డ్రాగన్, గోల్డ్, బ్లాక్ మూర్ గోల్డ్, కోయ్, ఫ్లవర్ హార్న్, బెట్టా ఫిష్ పెంచితే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రకమైన చేపలను ఇంట్లో పెంచడం వల్ల శాంతి, ధన లాభం, అదృష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
తల్లి పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ మనస్సును శాంతిపరచడంలో, నిద్రను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ ప్రభావంతో శిశువు తక్కువ సమయంలోనే నిద్రపోతాడని నిపుణులు చెబుతున్నారు.
వేసవి తాపాన్ని తీరుస్తూ రుచి ఇచ్చే వాటిల్లో మామిడి ఫలూదా ఒకటి. దీని తయారీ కోసం మామిడిగుజ్జు, సేమ్యా, పాలు, చక్కెర, ఐస్‌క్రీం, రోజ్ సిరప్, బాదం, పిస్తా, సబ్జా గింజలు అవసరం. దీనిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
కాలేయ సంబంధిత వ్యాధులు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర ఉంటుంది. అలోపేసియా అరేటా, లివర్ సోరియాసిస్, లూపస్, అడిసన్ వ్యాధి, కొన్నిరకాల దీర్ఘకాలిక కాలేయ సమస్యల వలన తల వెంట్రుకల మూలాలు, జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవచ్చు.
కొత్తిమీర కాడల నీటిని ప్రతిరోజూ తాగడం వలన షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంటుంది. ఈ నీటి కోసం కొత్తిమీర కాడలు, కొద్దిగా మిరియాల పొడి కలిపి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి తాగితే రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
ఆరోగ్యకరమైన అలవాట్లలో పసుపు, తేనె మిశ్రమం తీసుకోవడం ఒకటి. ఇది రుచితోపాటు శరీరాన్ని స్వచ్ఛం చేయడం, అనేక వ్యాధుల నుంచి రక్షణ కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. తేనె, పసుపు కలిపిన మిశ్రమం గొంతును తేమగా ఉంచి చెడు బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది.
పాలన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పాలు, రైస్ కలిసిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12 వంటి పోషకాలు ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల బలోపేతం చేయటంలో సహాయపడతాయి.