Chia Seeds: చియా సీడ్స్ రోజూ తింటున్నారా..? నెల రోజుల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..!
చియా సీడ్స్ రోజూ నానబెట్టి తింటే బరువు తగ్గటంతోపాటు చర్మ సంరక్షణకు మేలు జరుగుతుంది. చియా సీడ్స్‌లో ఉన్న కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బోరాన్ ఎముకల బలాన్ని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.