లైఫ్ స్టైల్ Walking: 40 ఏళ్లు పైబడిన వారు ఎంత దూరం నడవాలి..? ప్రతిరోజూ నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fish: చేపలు తింటే ఐదు వ్యాధులకు చెక్.. అవేంటో తెలుసా..? చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చేపలు ఎక్కువగా తింటే మెదడు, ఒత్తిడి, గుండె జబ్బులు, ఆస్తమా, దృష్టిలోపం వంటి సమస్యలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో చేపలు తింటే శిశువు మెదడు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ smart phone: మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నారా? వెంటనే ఇలా చేయండి కొంతమందిలో మొబైల్ వాడకం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. అయితే 5 సులభమైన పద్దతుల ద్వారా ఈ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి కింది ఆర్టికల్ ను పూర్తిగా చదవండి. By Archana 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cumin Water: బెలూన్ లాంటి పొట్టను ఇట్టే కరిగించే డ్రింక్ శరీర బరువు తగ్గించుకోవడానికి జీలకర్ర నీరు తాగడం మంచి ఆప్షన్. ఇది బొడ్డు కొవ్వును తగ్గించి శరీరం నుంచి పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుందట. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Throat Cancer: గొంతు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. జగ్రత్త! తరచుగా గొంతులో నొప్పి , ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, వాయిస్ మారుతుండడం గొంతు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లని సంప్రదించాలి. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ health tips: ఈ కషాయం ట్రై చేయండి.. పీరియడ్స్ సమస్య పరార్ ప్రస్తుతం అనేక మంది మహిళలు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని కషాయాలు తాగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lose Weight: ఈ చిట్కాలతో నెలలో బరువు తగ్గొచ్చు బరువు తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలంటే అల్పాహారంలో మొలకెత్తిన ధాన్యాలు, కాలానుగుణ ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. పాలు, వెన్న, చీజ్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: క్యాన్సర్‌కు AIతో చికిత్స.. ఎలాగంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్యాన్సర్ కు మెరుగైన చికిత్సను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చికిత్సను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ పిల్లలు కూరగాయలు తినడం లేదా.. ఇలా చేయండి పిల్లలకు ఆహారం ఇవ్వడం తల్లులకు చాలా కష్టమైన పని. పిల్లల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వారికి ఇష్టమైన భోజనం వడ్డించినా వారికి కొన్నిసార్లు నచ్చదు. కూరగాయలు, పండ్లు తినిపించడానికి ఇబ్బంది పడే తల్లుల కోసం కొన్ని చిట్కాలు ఈ ఆర్టికల్ లో.. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn