Yellow Teeth: పసుపు పచ్చని పళ్ళకు స్వస్తి.. ఇంటి చిట్కాలతో తెల్లటి ముత్యాల మెరుపు
పసుపు పచ్చని పళ్ళు అనేక సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్య తగ్గాలంటే ఉప్పు, నిమ్మరసం పేస్ట్ దంతాల పైపొరను శుభ్రం చేసి మచ్చలను తొలగిస్తుంది. ఈ ఇంటి చిట్కాలు పళ్ళను తెల్లగా, అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.