Railway Bumper Offer: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. రౌండ్ ట్రిప్ ప్యాకేజీతో టికెట్ ధరలో 20 శాతం డిస్కౌంట్
ఇండియన్ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రిటర్న్ టికెట్ బేస్ ఫేర్‌పై దాదాపుగా 20 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఈ పథకం ఆగస్టు 14వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీపావళి వంటి ఫెస్టివల్ సమయాల్లో ఉపయోగపడుతుంది.