Blood Group: బ్లడ్ గ్రూప్‌కు తెలివితేటల మధ్య సంబంధం ఉందా..?
పత్రి మనిషిలో బుద్ధి, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి వంటి మానసిక సామర్థ్యాలు అనేక అంశాలపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. B+, O+ రక్త కలిగిన వ్యక్తులు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. వీరు తమ దృష్టిని, సవాళ్లను ఎదుర్కొనడంలో వారు ముందుంటారు.