Smoking: మీరు ధూమపానం చేస్తారా?: అయితే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి!
ధూమపానం అనేది వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటంతోపాటు అనేక అవయవాలను నాశనం చేస్తుంది. ధూమపానం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, నోటి, గొంతు క్యాన్సర్, అంగస్తంభన సమస్యలతోపాటు అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందని WHO నిపుణులు చెబుతున్నారు.